ETV Bharat / state

ఈనెల 5 నుంచి శ్వేతార్కమూల గణపతి ఉత్సవాలు - kazipet

ఈనెల 5 నుంచి వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట శ్వేతార్క మూల గణపతి ఉత్సవాలు జరగనున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు

శ్వేతార్కమూల గణపతి ఉత్సవాలు
author img

By

Published : May 3, 2019, 5:44 PM IST


వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేటలోని శ్వేతార్కమూల గణపతి 21వ వార్షికోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ పురోహితుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ ఉత్సవాల ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. గిన్నిస్​ బుక్​ రికార్డు గ్రహీతలు శ్రీమతి సీతారత్నం బృందం, శ్రీకాంత్​ గౌడ్ బృందం వారిచే నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ​

శ్వేతార్కమూల గణపతి ఉత్సవాలు


వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేటలోని శ్వేతార్కమూల గణపతి 21వ వార్షికోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ పురోహితుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ ఉత్సవాల ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. గిన్నిస్​ బుక్​ రికార్డు గ్రహీతలు శ్రీమతి సీతారత్నం బృందం, శ్రీకాంత్​ గౌడ్ బృందం వారిచే నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ​

శ్వేతార్కమూల గణపతి ఉత్సవాలు

ఇవీ చూడండి : 'యాదాద్రి ఆలయంలో స్వల్ప అగ్నిప్రమాదం'

.

Intro:TG_WGL_12_03_SHWETHARKA_MULA_GANAPATHI_21_VASNTHOSTHAVAM_ERPATLU_AB_C12

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట విష్ణుపురి లోని శ్రీ స్వయంభు శ్వేతార్కమూల గణపతి దేవాలయ 21వ సంతోత్సవం వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ పురోహితుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లపై భక్తులు ఆలయ కమిటీ సభ్యులతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది భక్తులకు ఇంటి ఇలవేల్పుగా 29 దేవతామూర్తులతో కొలువై ఉన్న ఈ ఆలయం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. ఈ నెల 6 తేదీ నుండి 10 తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పురోహితులు తెలిపారు. సోమవారం నాడు ఉత్సవాల ప్రారంభం సందర్భంగా దేవాలయ ఆస్థాన నృత్యకళాకారిణి గిన్నిస్ బుక్ రికార్డు విజేత శ్రీమతి సీతారత్నం బృందంచే నృత్య ప్రదర్శనలు, గురువారం రోజున గిన్నిస్ రికార్డు గ్రహీత కే శ్రీకాంత్ గౌడ్ డ్ బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. వీటితో పాటుగా వివిధ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు... ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ పురోహితులు తెలిపారు.

byte....

అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి.



Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.