ETV Bharat / state

వరంగల్​లో కనువిందు చేసిన గబ్బిలాలు

అంతరించిపోతున్న గబ్బిలాలు హన్మకొండలో కనువిందు చేశాయి. దాదాపు రెండు వందలకు పైగా గబ్బిలాలను చూసేందుకు నగరవాసులు తరలివచ్చారు.

చెట్టుపై కనువిందు చేస్తున్న గబ్బిలాలు
author img

By

Published : Apr 15, 2019, 6:57 PM IST

వరంగల్ జిల్లా హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్​లో ఓ చెట్టుపై రెండు వందలకు పైగా గబ్బిలాలు కనువిందు చేశాయి. రోజురోజుకు అంతరించిపోతున్న గబ్బిలాలను చూసేందుకు నగరవాసులు ఆసక్తి కనబరిచారు. వాటి వల్ల మనుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని... మూఢనమ్మకాల పేరుతో మనుషులు వాటి స్థావరాలపై దాడి చేస్తున్నారని కాకతీయ విశ్వ విద్యాలయం జంతుశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారీ తెలిపారు. గబ్బిలాలు రాత్రి పూట మనుషులకు హాని కలిగించే కీటకాలను తిని మానవాళికి ఉపయోగపడతాయని అన్నారు.

చెట్టుపై కనువిందు చేస్తున్న గబ్బిలాలు

ఇవీ చూడండి: పంటపొలం ఎండింది.. పశువులకు మెతైంది..

Intro:Tg_wgl_02_15_gabbilalu_sandhadi_ab_c5

Body:వరంగల్ పట్టణంలో గబ్బిలాలు సందడి చేసాయి. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ లో ఓ చెట్టుపై రెండు వందలకు పైగా గబ్బిలాలు కనువిందు చేసాయి. రోజురోజుకు అంతరించిపోతున్న గబ్బిలాలు నగరంలో చెట్టుపై వాలడం తో గబ్బిలాలను నగరవాసులు ఆసక్తి గా తిలికించారు. గబ్బిలాలు వల్ల మనుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కాకపోతే మూఢనమ్మకాల పేరుతో మనుషులు గబ్బిలాల స్థావరాలపై దాడి చేయడం వల్ల గబ్బిలాలు అంతరించి పోతున్నాయని కాకతీయ విశ్వ విద్యాలయం జంతుశాస్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారీ తెలిపారు. రాత్రి పూట గబ్బిలాలు మనుషులకు హాని కలిగించే కీటకాలను తింటాయని అన్నారు......బైట్
మామిడాల ఇస్తారీ, కాకతీయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్.

Conclusion:gabbilalu sandhadi

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.