ETV Bharat / state

అటవీశాఖ ఉద్యోగుల సంఘీభావ ర్యాలీ - అటవీశాఖ ఉద్యోగుల సంఘీభావ ర్యాలీ

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా సారసాలలో అటవీశాఖ అధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు.

అటవీశాఖ ఉద్యోగుల సంఘీభావ ర్యాలీ
author img

By

Published : Jul 2, 2019, 7:51 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా సారసాలలో అటవీశాఖ క్షేత్రాధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ హన్మకొండలోని జిల్లా అటవీశాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్​ వరకు ర్యాలీగా వెళ్లారు. అటవీ సంపదను కాపాడుతున్న సిబ్బందిపైనే దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

అటవీశాఖ ఉద్యోగుల సంఘీభావ ర్యాలీ

ఇదీ చదవండిః 'ప్రిన్సిపల్​ మేడం పోవొద్దంటూ పిల్లల కంటతడి'

Intro:Tg_wgl_03_02_forest_udhyogulu_sanghibava_rally_byte_vo_ts10077

Body:forest udyogulu raaly

Conclusion:forest udhyogulu rally
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.