ETV Bharat / state

కాజీపేట రైల్వే లోకో షెడ్​ సమీపంలో అగ్ని ప్రమాదం - FIRE ACCIDENT

వరంగల్​ జిల్లా కాజీపేట రైల్వే షెడ్​ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. యంత్రాలు శుద్ధి చేసే వ్యర్థాలు వేసే ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

కాజీపేట రైల్వే లోకో షెడ్​ సమీపంలో అగ్ని ప్రమాదం
author img

By

Published : May 5, 2019, 7:16 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డీజిల్ లోకో షెడ్ వెనుకభాగంలో ఉన్న చెట్ల పొదల్లో అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. యంత్రాలు శుద్ధి చేసే డీజిల్ వ్యర్థాలు వేసే ప్రాంతంలో మంటలు మరింతగా వ్యాప్తి చెందాయి. ఇప్పటికీ కారణాలు తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ... రైల్వే గేటు వద్ద రాకపోకలు 10 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది.

కాజీపేట రైల్వే లోకో షెడ్​ సమీపంలో అగ్ని ప్రమాదం

ఇవీ చూడండి: నాగార్జున సాగర్​లో పొటాపోటీ ప్రచారం

Intro:TG_WGL_11_05_FIRE_ACCIDENT_NEAR_RAILWAY_STATION_AV_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని రైల్వే డీజిల్ లోకో షెడ్ వెనుకభాగంలోని చెట్ల పొదల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి కారణం తెలియనప్పటికీ.... పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. డీజిల్ లోకో షెడ్ లో యంత్రాలను శుద్ధి చేయడానికి వినియోగించే డీజిల్ వ్యర్ధాలు వేసే ప్రాంతంలోకి ఈ మంటలు వ్యాప్తి చెందడంతో ఆ వ్యర్థాల వల్ల మంటలు మరింతగా చెలరేగాయి. మంటలు డీజిల్ షెడ్ సమీపంలోకి వ్యాప్తిచెందే అవకాశం ఉండడంతో స్పందించిన రైల్వే అధికారులు వెంటనే అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకోవడానికి కాజీపేట హైదరాబాద్ రైల్వే మార్గం దాటవలసి ఉంది. అగ్నిమాపక శకటం రైల్వే గేట్ వద్దకు వచ్చిన సమయంలో రైళ్ల రాకపోకల కోసం గేటు వేయడం వలన 10 నిమిషాల వరకు అగ్నిమాపక శకటం గేటు అవతలివైపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.