ETV Bharat / state

'తెదేపాలో గుర్తింపు లేదు'

తెలుగుదేశం పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి ఎర్రబెల్లి. తెదేపాలో ఉన్నప్పుడు తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రంలో తెరాస కీలక శక్తిగా ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Mar 7, 2019, 2:50 PM IST

'తెదేపాలో గుర్తింపు లేదు'

తెలంగాణ పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్​ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా తెదేపాలో ఉన్నా తనను గుర్తించలేదని వాపోయారు. సీఎం కేసీఆర్ మాత్రం తనను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 16సీట్లు గెలుచుకొని ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేసీఆర్​ దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:మహిళ దినోత్సవ అవార్డులు

ఈటీవీ తెలంగాణ-సంగారెడ్డి తేది: 07-03-19 జహీరాబాద్: కెమెరా, రిపోర్టర్: అహ్మద్ ఫీడ్ స్లగ్: tg_srd_26_07_water_pipe line_ liakage_av_g4 ( )... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ నీటి సరఫరా పైప్లైన్ పగలడంతో తాగునీటి వృధాగా పోయింది. అల్గోల్ గ్రామం వద్ద ఉదయం పైప్లైన్ పగిలి మధ్యాహ్నం వరకు త్రాగునీరు వృధాగా పోయిన పురపాలక అధికారులు స్పందించలేదు. గ్రామస్తులు పదే పదే నాయకులకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్పటికి తేరుకున్న నీటి సరఫరా విభాగం సిబ్బంది చేరుకొని సరఫరా నిలిపి వేసి మరమ్మతు పనులు ప్రారంభించారు. మంజీరా నదిలో నీళ్లు ఎండిపోవడంతో గత కొన్ని రోజులుగా పట్టణానికి రెండు మూడు రోజులకోసారి నీళ్లను వదులుతున్నారు. పైప్లైన్ తగలడంతో ఇక నీటి సరఫరా ఎప్పుడు వచ్చేది తెలియదని ప్రజలు వాపోతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.