ETV Bharat / state

చిరుధాన్యాలే నేటికాలంలో సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా

Millets awarness programme in hanmakonda: హన్మకొండలో ఎస్సార్ యూనివర్సిటీలో చిరుధాన్యాలపై ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. చిరుధాన్యాల లాభాలపై విద్యార్థులకు పోషకాహార నిపుణులు అవగాహన కల్పించారు.

చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమం
చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమం
author img

By

Published : Jan 10, 2023, 8:22 PM IST

Millets awarness programme in hanmakonda: హన్మకొండలో ఎస్సార్ యూనివర్సిటీలో చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మారుతున్న కాలానుగుణంగా యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. చిరుధాన్యాలను తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవచ్చునని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఇంటి వద్ద చిరుధాన్యాలతో స్వయంగా తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకొచ్చి ప్రదర్శించారు. విద్యార్థులు తెచ్చిన ఆహార పదార్థాలను కళాశాల అధ్యాపకులు, పోషకాహార నిపుణులు తిని బాగుందని మెచ్చుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.