ETV Bharat / state

హన్మకొండలో హోరాహోరీగా ఈఎస్ఎ​ల్​ పోటీలు - హన్మకొండలో ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్ పోటీలు నువ్వా....నేనా అన్నట్లుగా కొనసాగుతున్నాయి.

eenadu cricket league at hanmakonda in warangal urban district
హన్మకొండలో ఈనాడు క్రికెట్​ లీగ్
author img

By

Published : Dec 19, 2019, 11:56 AM IST

Updated : Dec 19, 2019, 12:49 PM IST

హన్మకొండలో ఈనాడు క్రికెట్​ లీగ్

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్​ పోటీలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

బౌలింగ్, బ్యాటింగ్​లో క్రీడాకారులు అదరగొడుతున్నారు. ఇరు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. సీనియర్ విభాగంలో ఎల్బీ కళాశాల జట్టుపై వాగ్దేవి కళాశాల జట్టు విజయం సాధించింది.

Intro:Tg_wgl_02_19_eenadu_cricket_potilu_av_ts10077

Body:వరంగల్ అర్బన్ హన్మకొండ లో ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు నువ్వా....నేనా అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తున్నారు. పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బౌలింగ్...ఇటు బ్యాటింగ్ లో క్రీడాకారులు రాణిస్తూ అదరగొట్టేస్తున్నారు. ఇరు జట్ల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సీనియర్ విభాగంలో ఎల్బీ కళాశాల జట్టు పై వాగ్దేవి కళాశాల జట్టు విజయం సాధించింది..... స్పాట్

Conclusion:eenadu cricket potilu
Last Updated : Dec 19, 2019, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.