ETV Bharat / state

వరంగల్​లో డిస్​ఇన్​ఫెక్షన్ టన్నెల్​ ఏర్పాటు - డిస్​ఇన్​ఫెక్షన్ టన్నెల్

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారులు డిస్​ఇన్​ఫెక్షన్ టన్నెల్​ను ఏర్పాటు చేశారు.

disinfection-tunnel-opening-at-warangal-municipal-office
వరంగల్​లో డిస్​ఇన్​ఫెక్షన్ టన్నెల్​ల ఏర్పాటు
author img

By

Published : Apr 9, 2020, 2:41 PM IST

వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంతో పాటు... బాల సముద్రం కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో డిస్ఇన్​ఫెక్షన్ టన్నెల్​ను అధికారులు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చే ఉద్యోగులతో పాటు కార్మికులు ఈ టన్నెల్​ నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు.

వరంగల్​లో డిస్​ఇన్​ఫెక్షన్ టన్నెల్​ల ఏర్పాటు

టన్నెల్​ నుంచి వచ్చిన వారికే మార్కెట్​లో కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టన్నెల్​ల సంఖ్య త్వరలోనే పెంచుతామని అధికారులు వెల్లడించారు.

ఇవీచూడండి: తెలంగాణ పోలీసులకు నా సెల్యూట్‌: మహేశ్‌బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.