ఇదీ చదవండి:
Mini Medaram: ఆగ్రహంపాడ్ మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు - హనుమకొండ మినీ మేడారం
Mini Medaram: హనుమకొండ జిల్లా ఆగ్రహంపాడ్‌లో మినీ సమ్మక్క- సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. వనదేవతలు ఇక్కడే పుట్టినట్లుగా భావించే భక్తులు తొలుత ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారానికి వెళ్లడం ఆనవాయితీ. ఏ యేటికాయేడు ఆగ్రహంపాడ్‌కు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగ్రహంపాడ్‌లో పరిస్థితిని అక్కడి నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ మరింత సమాచారం అందిస్తారు.
Medaram