ETV Bharat / state

శ్రీ భద్రకాళీ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు - ammavaru

వరంగల్​లోని శ్రీ భద్రకాళీ అమ్మవారి దర్శనానికి ఈరోజు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడి మొక్కులు తీర్చుకున్నారు.

అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : Jul 5, 2019, 2:02 PM IST

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఓరుగల్లు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాల్లో మూడవరోజు భక్తులు పోటెత్తారు. ఈరోజు భద్రకాళీ అమ్మవారు కుల్ల(వరాహా) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలతో పాటు శుక్రవారం కలిసిరావడం వల్ల భక్తుల తాకిడి పెరిగిందని ఆలయాధికారులు పేర్కొన్నారు. భక్తులు 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. భద్రకాళీ అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి: కన్నెపల్లి పంప్​హౌస్​లో ట్రయల్ రన్

Intro:TG_WGL_15_05_BHADRAKALI_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఓరుగల్లు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు మూడవరోజు ఉత్సవాలలో భాగంగా అమ్మవారు kulla క్రమంలో భక్తులు దర్శనం ఇచ్చారు ఉత్సవాలతో పాటు శుక్రవారం కలిసిరావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది సాధారణ రోజులతో పోలిస్తే ఆలయానికి భక్తులు పోటెత్తారు అమ్మవారిని దర్శించుకొని మొక్కులను తీర్చుకున్నారు అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసి ఇ తమ మొక్కులను చెల్లించుకున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులుతీరారు అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.