ETV Bharat / state

దేవాలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - వరంగల్ అర్బన్​ జిల్లా తాజా సమాచారం

వరంగల్ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ శంకుస్థాపన చేశారు. స్వామివారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.

Development works started by Husdnabad MLA Sathish kumar
దేవాలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
author img

By

Published : Nov 4, 2020, 6:13 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ పలు అభివద్ధి పనులకు భూమిపూజ చేశారు. జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్​తో కలిసి ఆలయాన్ని సందర్శించారు.

స్వామివారికి మొక్కులు చెల్లించి, కోడెదూడను సమర్పించారు. ఆలయంలో 38 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మస్తాన్ వలీ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.