ETV Bharat / state

'రాష్ట్రంలో మద్యం అమ్మకం నిషేధించాలి'

రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్​ చేస్తూ వరంగల్ అర్బన్​ జిల్లా​లో సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. హన్మకొండ ఆబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

cpi leaders protest demanding to ban liquor selling
'రాష్ట్రంలో మద్యం అమ్మకం నిషేధించాలి'
author img

By

Published : Dec 23, 2019, 2:54 PM IST

'రాష్ట్రంలో మద్యం అమ్మకం నిషేధించాలి'

మద్యం మహమ్మారిని రాష్ట్రం నుంచి పారద్రోలాలని డిమాండ్​ చేస్తూ వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో సీపీఐ నాయకులు ధర్నాకు దిగారు. మద్యానికి బానిసలుగా మారి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలపై దాడులు పెరగడానికి విచ్చలవిడి మద్యం అమ్మకాలే కారణమని ఆరోపించారు. చిన్న వయస్సులోనే తాగుడుకు బానిసై యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు.

Intro:Tg_wgl_05_23_cpi_dharna_on_madhyam_vo_ts10077

Body:రాష్టంలో మద్యంను నియంత్రించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో సీపీఐ ఆందోళన చేపట్టారు. హన్మకొండలోని ఎక్సయిజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మద్యానికి బానిసై అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని....మద్యం మహమ్మరిని ఆరికట్టకపోతే మరిన్ని జీవితాలు బలైపోతాయని సీపీఐ నాయకులు అగ్రహవ్యక్తం చేశారు. విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరపడం వల్ల ఇటివల కాలంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. చిన్న వయసులోనే మద్యానికి బానిసలై యువత తనువు చాలిస్తున్నారని పేర్కొన్నారు.....స్పాట్

Conclusion:cpi dharna
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.