ETV Bharat / state

కాజీపేటలో నిర్బంధ తనిఖీలు

కాజీపేట వెంకటాద్రినగర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ  రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.

carden search in khazipet
కాజీపేటలో నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Dec 5, 2019, 11:48 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట వెంకటాద్రినగర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సుమారు 100 మంది పోలీసులు కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పోలీసులు కోరారు. కొత్తగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

కాజీపేటలో నిర్బంధ తనిఖీలు

ఇదీ చూడండి: 'వసతి వణుకుతోంది' కథనంపై హైకోర్టు స్పందన

Intro:TG_WGL_13_05_POLICE_LA_NIRBANDHA_THANIKILU_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) ఏ.సి.పి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట వెంకటాద్రి నగర్ లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సుమారు 100 మంది వరకు పోలీసు సిబ్బంది ఇందులో పాల్గొనగా.... కాలనీలోని ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 26 వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇటీవల నగరంలో జరిగిన పలు దొంగతనాల నిందితులను సీసీ కెమెరాల సహాయంతోనే సునాయాసంగా పట్టుకోగలిగామనీ....... కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పోలీసులు సూచించారు. కొత్తగా ఎవరైనా అనుమానస్పదంగా కాలనీలలో కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారికి తెలిపారు. ఈ సందర్భంగా తమ కాలనీలో వీలైనంత తొందరగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకుంటామని కాలనీవాసులు పోలీసులకు మాటిచ్చారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.