వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వైద్య విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాకతీయ వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు కళాశాల వసతి గృహం నుంచి కళాశాల గేటు వరకు ప్రదర్శన కొనసాగించారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిని బహిరంగంగా ఉరి తీస్తే తప్ప దాడులు తగ్గుముఖం పట్టవని వైద్య విద్యార్థులు తెలిపారు.
ఇదీ చూడండి: పోలీస్ శాఖ వైపు అబ్బాయిలు.. వ్యవసాయం వైపు అమ్మాయిలు!