ETV Bharat / state

'అక్కా అంటూనే... హతమార్చాడు' - called as sister and then killed my daughter

ఇంట్లో మనిషిలా మెదిలే వాడు ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని... హన్మకొండ మృతురాలి తల్లి ఆరోపించింది. అక్కా అంటూనే... మనుసులో ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటాడనుకోలేదని విలపించింది.

'అక్కా అంటూనే... హతమార్చాడు'
'అక్కా అంటూనే... హతమార్చాడు'
author img

By

Published : Jan 11, 2020, 4:26 PM IST

Updated : Jan 11, 2020, 4:57 PM IST

అక్కా అని పిలుస్తూనే తన కూతురిని అతి కిరాతకంగా హత్య చేశాడని... హన్మకొండ రామ్‌నగర్‌లో షాహిద్ అనే యువకుడి చేతిలో హత్యకు గురైన యువతి తల్లి తెలిపింది. తన కూతురు చదువుకునే రోజుల్లోనే ఆ యువకుడితో తమకు పరిచయమైందన్నారు. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ... కొడుకులా మెదిలే వాడని తెలిపింది.

కానీ మనసులో చెడు ఆలోచన పెట్టుకొని... ఇంతటి దారుణానికి పాల్పడతాడనుకోలేదని విలపించింది. హంతకుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.

'అక్కా అంటూనే... హతమార్చాడు'

ఇదీ చూడండి : గ్యాస్​ కంపెనీలో పేలుడు... ఆరుగురు మృతి

Intro:TG_WGL_11_11_MGM_VADDA_YUVATHI_BANDUVULA_RODANA_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) అక్కా అక్కా అని పిలుస్తూనే తన కూతుర్ని అతి కిరాతకంగా హత్య చేశాడని...... హనుమకొండ రామ్ నగర్ లో షాహిద్ అనే యువకుడి చేతిలో హత్యకు గురైన యువతి తల్లి తెలిపింది. తన కూతురు చదువుకునే రోజుల్లోనే ఆ యువకుడితో తమ ఇంటికి పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపింది. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ తమ ఇంట్లో సొంత కొడుకు లాగే మెదిలే వాడని..... కానీ మనసులో ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని తన కూతుర్ని అంతం చేస్తాడని ఊహించలేదని ఆమె తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం మార్చురీ వద్ద యువతి తల్లిదండ్రులు బంధువుల రోదనలు మిన్నంటాయి. హత్య చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

byte..

హత్యకు గురైన యువతి తల్లి.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
Last Updated : Jan 11, 2020, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.