వరంగల్ జిల్లా హన్మకొండలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రామ్‌నగర్‌లో డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కళాశాలకు వెళ్తున్న రవళిని వెంబడించిన దుర్మార్గుడు రోడ్డుపై అడ్డుకున్నాడు. తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి కాల్చేశాడు. ఒళ్లంతా కాలిపోతుంటే కాపాడమని ఆ యువతి ఆర్తనాదాలు చేసింది. తీవ్రంగా గాయపడ్డ యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
యువతికి నిప్పంటించాడు - dadi
పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ యువతిని వెంబడించి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హన్మకొండలో ఈ దారుణం వెలుగుచూసింది.
వరంగల్ జిల్లా హన్మకొండలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రామ్‌నగర్‌లో డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కళాశాలకు వెళ్తున్న రవళిని వెంబడించిన దుర్మార్గుడు రోడ్డుపై అడ్డుకున్నాడు. తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి కాల్చేశాడు. ఒళ్లంతా కాలిపోతుంటే కాపాడమని ఆ యువతి ఆర్తనాదాలు చేసింది. తీవ్రంగా గాయపడ్డ యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
( )
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 52 పరీక్ష కేంద్రాల్లో 34 వేల 678 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఈరోజు మొదటి సంవత్సరం పరీక్ష ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 8 తనిఖీ అధికారుల బృందాలు ఏర్పాటు చేశారు....vis
Body:ఇంటర్ పరీక్షలు
Conclusion:ఇంటర్ పరీక్షలు