వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. మొదటి విడతలో ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహించి... రెండో విడతలో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు ఈ పరీక్ష జరుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల రెండో పేపర్ నిర్వహిస్తారు. గంటన్నర ముందుగానే అభ్యర్థులను పరీక్షకేంద్రం లోపలకి పంపించారు.
ప్రారంభమైన అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్ష - entrence exam
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమంతించమన్న అధికారుల సూచనతో అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు.
ప్రారంభమైన ప్రవేశ పరీక్ష
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. మొదటి విడతలో ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహించి... రెండో విడతలో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు ఈ పరీక్ష జరుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల రెండో పేపర్ నిర్వహిస్తారు. గంటన్నర ముందుగానే అభ్యర్థులను పరీక్షకేంద్రం లోపలకి పంపించారు.
Intro:Tg_wgl_01_08_agriculter_emcet_exam_start_av_c5
Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హనుమకొండ లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎం సెట్ పరిక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది .మొదటి విడతలో ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహించగా...రెండో విడతలో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ఈ రోజు ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు.ఆన్లైన్ లో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 ఆన్ లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగగా రెండో పేపర్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాలకు గంటన్నర ముందుగానే అభ్యర్థులను లోపలకి పంపించారు. నిముషం అలుష్యమైన పరీక్షకు అనుమతించమని అధికారులు తెలపడంతో అభ్యర్థులు ముందుగానే చేరుకున్నారు. ఎలాంటి సంఘటన లు జరుగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు......స్పాట్
Conclusion:agriculture eamcet exam