ఇవీ చూడండి:గూడాల్లో కార్చిచ్చు కలకలం
చిన్న గొడవకే ఆత్యహత్య - ఆత్మహత్యలు
చిన్నపాటి గొడవలకే భార్యని అనాథను చేసి వెళ్లాడో భర్త. ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
వ్యక్తి ఆత్మహత్య
కలకాలం కలిసుండాల్సింది పోయి చిన్నపాటి గొడవకే భార్యనొదిలేసి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడో భర్త. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. కాశిబుగ్గ పద్మానగర్‌కు చెందిన వినయ్ గతరాత్రి భార్యతో గొడవపడ్డాడు. సహనం కోల్పోయి గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చూడండి:గూడాల్లో కార్చిచ్చు కలకలం
Intro:TG_WGL_17_18_SUSICED_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) కుటుంబ కలహాలతో ఫ్యానుకు ఉరేసుకొని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది కాశిబుగ్గ పద్మా నగర్ కు చెందిన వినయ్ గత రాత్రి భార్యతో గొడవ పడ్డాడు సహనం కోల్పోయిన మాటేటి వినయ్ తన పడక గదిలో ఫ్యానుకు ఉరి బిగించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు వినయ్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు చిన్నపాటి గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం సరికాదని కాలనీవాసులు తెలిపారు
Body:ప్రశాంత్
Conclusion:వరంగల్ తూర్పు