ETV Bharat / state

''వైద్య విద్యార్థుల 5కె హెల్త్​ రన్''​ - వరంగల్ అర్బన్ జిల్లా

యువత పొగ తాగడం మానేయాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వైద్య విద్యార్థులు 5కె హైల్త్​ రన్ నిర్వహించారు.

''వైద్య విద్యార్థుల 5కె హెల్త్​ రన్''​
author img

By

Published : Sep 22, 2019, 1:00 PM IST

యువత పొగ తాగడం మానేయాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వైద్య విద్యార్థులు 5కె హెల్త్ రన్ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ వరకు 5కె రన్ చేపట్టారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని...పొగ తాగడం వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా యువత పొగ తాగడం మానేసి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు.

''వైద్య విద్యార్థుల 5కె హెల్త్​ రన్''​

ఇదీ చూడండి: బిల్లులపై చర్చలేదని విపక్ష సభ్యుల ఆగ్రహం

Intro:Tg_wgl_01_22_medical_students_health_run_ab_ts10077

Body:యువత పొగ తాగడం మనేయలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వైద్య విద్యార్థులు అవగాహన హెల్త్ 5కె రన్ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ వరకు 5కె రన్ చేపట్టారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. పొగ తాగడం వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. కాన్సర్ ను ప్రాధమిక దశలోనే గుర్తించాలని తెలిపారు. ముఖ్యంగా యువత పొగ తాగడం మనేశి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు..... బైట్స్
మెడికల్ విద్యార్థినిలు.

Conclusion:health run
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.