ETV Bharat / state

మహిళా 'రన్'​ - 3 కె రన్​

వరంగల్​ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 3కె రన్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

మహిళా దినోత్సవం సందర్భంగా 3కె రన్​
author img

By

Published : Mar 8, 2019, 1:28 PM IST

మహిళా దినోత్సవం సందర్భంగా 3కె రన్​
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్​ పట్టణంలో 3కె రన్​ నిర్వహించారు. హన్మకొండలోని పబ్లిక్​ గార్డెన్​ నుంచి ఆర్ట్స్​ కళాశాల వరకు పెద్దఎత్తున మహిళలు పరుగు తీశారు. ఫిట్​ ఇండియా పౌండేషన్​, శ్రావ్య ఫిట్​నెస్ కేంద్రం​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మైదానంలో యువతులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని శ్రావ్య ఫిట్​నెస్​ సెంటర్​ నిర్వాహకురాలు శ్రావ్య ఆకాంక్షించారు.

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.

ఇవీ చూడండి:వరుణీ... సకల కళల కాణాచి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.