ETV Bharat / state

నీటి వృథాను అరికడదాం.. భావితరాలను కాపాడదాం

నీరు ప్రాణికోటికి జీవనాధారం. జల వనరులను సంరక్షించాలంటూ వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు పాల్గొని నీటి పొదుపుపై సూచనలు చేశారు.

author img

By

Published : Mar 23, 2019, 6:31 PM IST

నీటి దినోత్సవం
నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న చిన్నారులు, సంస్థ ప్రతినిధులు
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జలసంరక్షణ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొని చిన్నారులతో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. నీరు వృథా చేయకుండా వనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెల్లడించారు. పర్యావరణాన్ని పరిరక్షించి భూగర్భ జల వనరులు పెరిగేలా చూడాలని సూచించారు.

ఇవీ చూడండి :'భాజపాలో చేరటం లేదు కాంగ్రెస్​లోనే కొనసాగుతా'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.