ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు... అరెస్టులు
'ర్యాగింగ్ జరగకుండా సీసీ కెమెరాలు అమర్చుకోండి' - ర్యాగింగ్ జరగకుండా సీసీ కెమెరాలు అమర్చుకోండి
వరంగల్ రూరల్ జిల్లా ఊరుగొండ శివారులోని విట్స్ కళాశాలను ఏసీపీ శ్రీనివాస్ సందర్శించారు. ర్యాగింగ్ జరగకుండా ఉండేలా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని యాజమాన్యానికి సూచించారు.
'ర్యాగింగ్ జరగకుండా సీసీ కెమెరాలు అమర్చుకోండి'
వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఊరుగొండ శివారులోని విట్స్ కళాశాలను ఏసీపీ శ్రీనివాస్ సందర్శించారు. విద్యార్థుల మధ్య ర్యాగింగ్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. ఆగస్టు 10న నాటిన లక్ష మొక్కల గురించి ఆరా తీశారు.
ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు... అరెస్టులు
sample description