ETV Bharat / state

కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్​ను ఆహ్వానించిన రైతు.. - warangal farmer's invitation to cm kcr

ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన ఓ రైతు తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఆహ్వానించారు. మంత్రి ఎర్రబెల్లితో కలిసి కేసీఆర్​కు వివాహ ఆహ్వాన పత్రిక అందించారు.

warangal farmers invited cm kcr to his daughter's marriage
కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్​ను ఆహ్వానించిన రైతు
author img

By

Published : Dec 8, 2020, 6:43 AM IST

ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన రైతు మల్లయ్య తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఆహ్వానించారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తికి చెందిన రైతు ఫణికర మల్లయ్య, తన కుమార్తె.. మంత్రి ఎర్రబెల్లితో కలిసి సీఎం వద్దకు వెళ్లారు.

తాను కోరుకున్న రైతు.. తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తున్నారని రైతు మల్లయ్య అన్నారు. నాటి ఉద్యమ సారథి, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరై ఆశీర్వదించాలని కోరినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.