ETV Bharat / state

వరంగల్​ గ్రామీణ జిల్లాలో కొనసాగుతోన్న వ్సాక్సినేషన్​ - తెలంగాణ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా రెండో డోస్​ వ్యాక్సినేషన్​ కొనసాగుతోంది. వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, పరకాలలో మొత్తం 20 కేంద్రాల్లో 3,200 కొవాగ్జిన్​, 2 వేల కొవిషీల్డ్ డోసులు ఇస్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

వరంగల్​ గ్రామీణ జిల్లాలో కొనసాగుతోన్న వ్సాక్సినేషన్​
author img

By

Published : May 26, 2021, 4:29 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, పరకాలలో మొత్తం 20 కేంద్రాల్లో 3,200 కొవాగ్జిన్​, 2 వేల కొవిషీల్డ్ టీకాలు ఇస్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేంద్రాల్లో వ్యాక్సిన్​ కోసం ప్రజలు బారులు తీరారు. పలు చోట్ల వ్యాక్సినేషన్​ ఆలస్యంగా ప్రారంభమైంది.

కేవలం రెండో ఇవ్వటంతో మిగతా వారికి ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తున్నారు. టీకాల కొరత వల్ల మొదటి డోస్​ ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: KTR: స‌మ్మెకు ఇది స‌రైన స‌మ‌యం కాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.