ETV Bharat / state

'జయశంకర్​ సార్​... కేసీఆర్​ కలలోకి రండి' - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019

ఎటువంటి డిమాండ్లు లేకుండా విధులకు హాజరవుతామన్నా.. సీఎం కేసీఆర్​ కనికరం చూపడంలేదని వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

పరకాల డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళన
author img

By

Published : Nov 24, 2019, 2:52 PM IST

పరకాల డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళన

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. విధులకు హాజరవుతామన్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు.

ప్రొఫెసర్​ జయశంకర్​ సీఎం కేసీఆర్​ కలలోకి వచ్చి తమ బాధలు తీర్చేలా చేయాలని కోరుకున్నారు. డిపో ఎదుట జయశంకర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

తెలంగాణ ఉద్యమానికి సహకరించిన ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

Intro:TG_wgl_42_24_rtc_andolana_av_ts10074 cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఆర్టీసీ కార్మికులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .తమ ఉద్యమంలో భాగంగా 50 రోజులకు దీక్ష చేరిందని ,సమ్మె చేస్తున్న ఎటువంటి డిమాండ్లు లేకుండా విధులకు హాజరవుతారని చెప్పిన ప్రభుత్వం వేతన జీవుల పై చేస్తున్న దమనకాండ ,పరలోకంలో ఉన్న తెలంగాణ చిరకాల స్వప్న మహా మేధావి అయినా జయశంకర్ సార్ తమ బాధలు విని, కేసీఆర్ కు కలలో అయినా వచ్చి తమ వెతలు తీర్చాలని కేసీఆర్కు చెప్పాలని కార్మికులు తమ వేదన వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కోరికలు తీర్చి విదులల్లోకి తీసుకోవాలని జయశంకర్ సార్ చిత్రపటం సాక్షిగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తమ ఉద్యోగాలు ఎక్కడికి పోవు అని, జయశంకర్ సార్ పిలుపుమేరకు అప్పుడు సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఆర్టీసీ కార్మికులు సహకరించారని ఇప్పటి ఈ దుస్థితికి కారణం ప్రభుత్వమేనని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Body:TG_wgl_42_24_rtc_andolana_av_ts10074

Conclusion:TG_wgl_42_24_rtc_andolana_av_ts10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.