వరంగల్ గ్రామీణ జిల్లా నడికుడ మండలం రాయపర్తిలో ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి ఆశ్రిత మృతి చెందింది.
తన సోదరిని బస్సు ఎక్కించేందుకు తల్లి వెంట వెళ్లింది ఆ చిన్నారి. బిస్కెట్ ప్యాకెట్ కింద పడిందని తీసుకుంటుండగా... ఒక్కసారిగా బస్సు కదలడం వల్ల టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.
- ఇదీ చూడండి : ఒక్కో ఎన్కౌంటర్దీ ఒక్కో కథ