వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు హరితహరం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రాంగణంలో మొక్కను నాటి అనంతరం రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. గ్రామాల్లో నర్సరీల పెంపకంపై ఎమ్మల్యే అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయిస్తుందని... చెట్ల పెంపకంలో అలసత్వం వీడాలని కోరారు. నిర్లక్ష్యం వీడని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిర్లక్ష్యం వీడని అధికారులపై చర్యలు తప్పవు - mla ramesh
భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సూచించారు.
నిర్లక్ష్యం వీడని అధికారులపై చర్యలు తప్పవు
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు హరితహరం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రాంగణంలో మొక్కను నాటి అనంతరం రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. గ్రామాల్లో నర్సరీల పెంపకంపై ఎమ్మల్యే అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయిస్తుందని... చెట్ల పెంపకంలో అలసత్వం వీడాలని కోరారు. నిర్లక్ష్యం వీడని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
sample description