ETV Bharat / state

పీహెచ్​సీలో విటమిన్​- ఏ మందుల్లేవ్​...

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి పీహెచ్​సీలో విటమిన్​ ఏ మందుల కొరత నెలకొంది. కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నా.. కొరత కారణంగా మందులను చిన్నారులకు అందించడం లేదు.

పీహెచ్​సీలో విటమిన్​ ఏ మందుల్లేవ్​...
author img

By

Published : May 22, 2019, 7:42 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విటమిన్​ ఏ సంబంధిత మందులు కొరత ఏర్పడింది. చిన్నారులకు భవిష్యత్తులో ఎటువంటి కంటి సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విటమిన్​ ఏ సిరప్​లు అందిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నా... కొరత కారణంగా విటమిన్​ ఏ సంబంధిత మందులను అందించడం లేదు. సమస్యపై ఉన్నతాధికారులను నివేదించామని వైద్యాధికారి వెంకటేష్​ తెలిపారు. వారం రోజుల్లో విటమిన్​ ఏ సిరప్​లు వచ్చే అవకాశం ఉందన్నారు.

పీహెచ్​సీలో విటమిన్​ ఏ మందుల్లేవ్​...

ఇవీచూడండి: "ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం"

Intro:tg_wgl_36_22_vitamin_A_ledu_ab_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో విటమిన్ ఏ కరవైంది. దింతో చిన్నారులకు అందడం లేదు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గత కొంత కాలంగా అందించడం లేదు. భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యం తో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా చిన్నారులకు విటమిన్ ఏ సిరఫ్ లు పంపిణీ చేశారు. కాగా గత కొంత కాలంగా సిరఫ్ ల పంపిణీ జరగడం లేదు. దింతో వాటిని తీసుకునేందుకు వొచ్చిన వారు నిరాశగా వెను దిరుగుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమం తో కోట్లాది రూపాయలు వెచ్చించి కంటి పరిక్షలు నిర్వహించడం తో పాటు అద్దాల పంపిణీ చేస్తున్నప్పటికీ చిన్నారులకు కంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు మాత్రం ముందస్తు జాగ్రత్తగా విటమిన్ ఏ మాత్రం పంపిణీ చేయడం లేదు. వైద్య అధికారులు మాత్రం తమకు పై నుంచే సరఫరా లేదంటున్నారు. ఇప్పటికైనా పంపిణీ చేసేలా చూడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
01 భూక్య వెంకటేష్ నాయక్, వైద్యాధికారి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, రాయపర్తి.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.