ETV Bharat / state

ఉపాధ్యాయుల వేధింపులే కారణామా?

వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మడ్డి ప్రసన్న వసతి గృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల ఉపాధ్యాయుల కారణంగానే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఉపాధ్యాయుల వేధింపులే కారణామా?
author img

By

Published : Feb 1, 2019, 3:06 AM IST

ఉపాధ్యాయుల వేధింపులే కారణామా?
వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఆదర్శపాఠశాలలో ఆందోళన నెలకొంది. నిన్న సాయంత్రం పదో తరగతి చదువుతున్న మడ్డి ప్రసన్న వసతి గృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
undefined
ఉపాధ్యాయులు ప్రసన్నపై లేనిపోని నిందలు మోపారని, తీవ్ర మనస్థాపనికి గురై బలవన్మరణానికి పాల్పడిందని బంధువులు వాపోతున్నారు. విద్యార్థి చావుకు కారణమైన వారిని వెంటనే తొలగించాలని నినాదాలు చేస్తూ... మృతదేహంతో ధర్నాకి దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు.

hyd_tg_76_31_kidnap_update_pkg_c5 madhu (sec bad) యాంకర్: తనను వేధిస్తున్న యువకుడికి బుద్ది చెప్పలన్న తోందరలో...చట్టన్ని తన చేతిలోకి తీసుకుని కటకటలా పాలైందో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని..సికింద్రాబాద్ లో ఆ యువకుడిని తన మిత్రులతో కలసి కిడ్నాప్ చేయించి..నిర్మాణుష్య ప్రాంతనికి తీసుకవెళ్ళి చితకోట్టారు..విషయం పోలీసులకు తెలియడంతో యువతి పై కిడ్నాప్ ,హత్య యత్నం కేసులు నమోదు చేశారు...Look Vo: సికింద్రాబాద్ మల్కజ్గిరి కి చేందిన దివ్యఓ సాఫ్ట్ వేర్ కంపేనీలో ప్రోగ్రామింగ్ మెనెజర్ గా పని చేస్తుంది..గత కోంత కాలంగా బోరబండ కు చేందిన సాయి అనే కార్పేంటర్ గా పని చేసే యువకుడు ఆమెను ఫోన్ లో వేదించే వాడు..ఇటు తల్లి దండ్రులకు,పోలీసులకు చెప్పకుండా తన సమస్య ను తానే పరిష్కారించుకోవలనుకుంది దివ్య.ఇందు కోసం తనను వేధిస్తున్న సాయిని మాటలలో పెట్టి సికింద్రాబాద్ రప్పించింది. అప్పటికే అక్కడ కాపుకాసిన దివ్య స్నేహితులు సాయిని చితకబాది బైక్ పై మల్కాజిగిరి ప్రాంతానికి తీసుకోని వెళ్ళి చితకోట్టారు..అప్పటికే ఎదో జరిగింది అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్న గోపాలపురం పోలీసులు..గాంధీ లో ఓయువకుడు తీవ్ర మైన గాయాలతో అడ్మిట్ అయ్యరన్న సమాచారం తో గాంధీ ఆసుపత్రికి వెళ్లగా కిడ్నప్ కు గురైన సాయిగా గుర్తించారు.భాదితుడి తెలిపిన వివరాలతో కేసు ను ఛేదించారు..కిడ్నాప్ చేసింది ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దివ్య అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు..కేసు విచారణ చెపట్టిన పోలీసులు సాయిని అపహరణ కు గురి చేసిన పలువురిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు..ప్రస్తుతం దివ్య ను,ఆమె స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగత ఐదుగురి కోసం గాలిస్తున్నారు..తెలిసిన అమ్మాయి కావడంతో ఆమె నెంబరు సంపాదించి ఫోన్ చేసినట్లు తెలగా..చట్టన్ని తన చేతిలోకి తీసుకున్నందుకు దివ్య ను కటకటలా వెనక్కి నేట్టారు పోలీసులు. బైట్: బాధితుడు సాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.