వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్లలో సహకార సంఘం గిడ్డంగి ఆక్రమణకు గురైందంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి గిడ్డంగి భూములను ఆక్రమించుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కాపులకనపర్తి సొసైటీ సభ్యులు, రైతులు డిమాండ్ చేశారు. వెంటనే బాధ్యులపై పోలీస్ కేసులు నమోదు చేసి రైతులను ఆదుకోవాలని నినదించారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరించారు.
గిడ్డంగి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి : రైతులు - వరంగల్ గ్రామీణ జిల్లా
వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్లలో సహకార సంఘం గిడ్డంగిని ఆక్రమించిన బాధ్యులను వెంటనే కఠినంగా శిక్షించాలని రైతులు ఆందోళన బాట పట్టారు. లేకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
గిడ్డంగి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి : రైతులు
వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్లలో సహకార సంఘం గిడ్డంగి ఆక్రమణకు గురైందంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి గిడ్డంగి భూములను ఆక్రమించుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కాపులకనపర్తి సొసైటీ సభ్యులు, రైతులు డిమాండ్ చేశారు. వెంటనే బాధ్యులపై పోలీస్ కేసులు నమోదు చేసి రైతులను ఆదుకోవాలని నినదించారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరించారు.
Last Updated : Aug 7, 2020, 12:07 PM IST