ETV Bharat / state

స్మార్ట్ ఇండియా హాకథాన్ - NIT

సమాజంలో తెలెత్తిన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపండి. బహుమతులు గెలుచుకోండంటూ స్మార్ట్ ఇండియా హాకథాన్ 2019 పోటీలు ప్రారంభమయ్యాయి.

స్మార్ట్ ఇండియా హాకథాన్
author img

By

Published : Mar 2, 2019, 5:13 PM IST

స్మార్ట్ ఇండియా హాకథాన్
వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో స్మార్ట్ ఇండియా హాకథాన్ 2019 పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ దిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 45 నోడల్ కేంద్రాలలో 36 గంటల పాటు నిర్విరామంగా ఈ పోటీలు జరుగుతాయి.

ఎందుకు నిర్వహిస్తారు?

సమాజంలో తలెత్తిన వివిధ రకాల సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనేందుకు ఈ స్మార్ట్ ఇండియా పోటీలను నిర్వహిస్తారు. ప్రస్తుతం నిట్​లో వ్యర్ధాల నిర్వహణ, స్మార్ట్ వాహనాలు, పుడ్ టెక్నాలజీ, రోబోటిక్స్, డ్రోన్లు, స్వచ్ఛమైన నీరు తదితర అంశాలపై పోటీలు జరుగుతున్నాయి.

ఎంతమంది పాల్గొంటున్నారు?

ప్రస్తుతం నిట్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రంలో 200 మంది విద్యార్ధులతో 30 జట్లు పలు సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కొనుగొనేందుకు పోటీ పడుతున్నారు. రేపు రాత్రి విజేతలను ప్రకటిస్తారు. గెలుపొందినవారికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు బహుమతులు అందిస్తారు.

ఇవీ చదవండి:పాలకుర్తిని అభివృద్ధి చేస్తా..
పురపోరుకు కసరత్తు

Intro:TG_KRN_71_02_AMBEDKARVIGRAHABHOOMIPOOJA_ABC10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని చాకలి వాని పల్లెలో ఎస్సీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ అలవాల కోటి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా జడ్పిటిసి సభ్యుడు హాజరై భూమి పూజ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు యువకులు కృషి చేయాలని కోరారు భవిష్యత్తు ప్రణాళిక ముందుకు సాగేందుకు వినయవిధేయతలతో సమాజంలో రాణించాలన్నారు రచించిన రాజ్యాంగం తోనే దేశం నడుస్తోందన్నారు కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు సర్పంచులు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు

Body:TG_KRN_71_02_AMBEDKARVIGRAHABHOOMIPOOJA_ABC10

Conclusion:TG_KRN_71_02_AMBEDKARVIGRAHABHOOMIPOOJA_ABC10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని చాకలి వాని పల్లెలో ఎస్సీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ అలవాల కోటి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా జడ్పిటిసి సభ్యుడు హాజరై భూమి పూజ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు యువకులు కృషి చేయాలని కోరారు భవిష్యత్తు ప్రణాళిక ముందుకు సాగేందుకు వినయవిధేయతలతో సమాజంలో రాణించాలన్నారు రచించిన రాజ్యాంగం తోనే దేశం నడుస్తోందన్నారు కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు సర్పంచులు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.