ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ
పరకాలలో ఎస్ఎఫ్ఐ రాస్తారోకో - మధ్యాహ్న భోజన పథకం అమలు
విద్యారంగ సమస్యలపై పరకాలలో ఎస్ఎఫ్ఐ రాస్తారోకో నిర్వహించింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి డిమాండ్ చేశారు.
పరకాలలో ఎస్ఎఫ్ఐ రాస్తారోకో
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరకాలలోని బస్టాండ్ కూడలిలో ధర్నా చేశారు.
ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ
Intro:TG_WGL_41_26_SFI_DARNA_AVB_TS10074
cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పరకాల లోని బస్టాండ్ కూడలిలో రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించారు
Body:TG_WGL_41_26_SFI_DARNA_AVB_TS10074
Conclusion:TG_WGL_41_26_SFI_DARNA_AVB_TS10074