ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ
ఆర్టీసి కార్మికుల పిల్లలతో బైఠాయింపు - పరకాలలో ఆర్టీసీ కార్మికుల పిల్లలతో నిరసన
పరకాలలో ఆర్టీసీ కార్మికుల పిల్లలతో నిరసన తెలిపారు. ఇవాళ ప్రభుత్వంతో జరిగే చర్చలు సఫలం కావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్టీసి కార్మికుల పిల్లలతో బైఠాయింపు
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసి కార్మికుల పిల్లలతో కలిసి జేఏసీ నాయకులు బస్ డిపో ముందు బైఠాయించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని 22 రోజులుగా సమ్మె చేస్తున్నామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి తమ ఆర్టీసీ యాజమాన్యంతో ఇవాళ చర్చలు జరుపబోతోందని.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు.
ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ
Intro:TG_wgl_43_26_RTC_SAMME_AV_TS10074
Cantributer kranthi parakala
*ఆర్టీసి కార్మికుల పిల్లలతో బస్ ముందు బైఠాయింపు*
ఈరోజు వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఆర్టీసి జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల పిల్లలతో బస్ డిపో ముందు బైఠాయింపు చేయడం జరిగింది...
ఈ సందర్బంగా ఆర్టీసి జేఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ గత 22రోజులుగా మా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలనీ సమ్మె చేస్తున్నాం అని అన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి మా ఆర్టీసీ యాజమాన్యంతో ఈరోజు మధ్యాహ్నం చర్చలుజరుపబోతున్నది.....
మా యొక్క ఆర్టీసి కార్మికుల న్యాయ పరమైన సమస్యలు ప్రభుత్వం చర్చల ద్వారా సానుకూలంగ స్పందించి పరిష్కారం చేయాలనీ కోరుతూ అని అన్నారు.
Body:TG_wgl_43_26_RTC_SAMME_AV_TS10074Conclusion:TG_wgl_43_26_RTC_SAMME_AV_TS10074