ఇదీ చూడండి:రేప్ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్మెంట్ థియరీ'
పరకాలలో బస్సు అద్దాన్ని ధ్వంసం చేసిన దుండగులు - వరంగల్ జిల్లా పరకాల
పరకాలలో ఆర్టీసీ బస్సును దుండగులు బండరాయితో కొట్టారు. ముందు భాగంలోని అద్దం ధ్వంస అయ్యింది.
పరకాలలో బస్సు అద్దాన్ని ధ్వంసం చేసిన దుండగులు
వరంగల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టారు. పరకాల నుంచి నడికుడి మీదుగా ముత్యాలపల్లి వెళ్లే మార్గమధ్యంలో బండరాయితో విసరగా డ్రైవర్ ముందు భాగంలో ఉన్న అద్దం, పక్కగా ఉన్న మరొక అద్దం ధ్వంసం అయ్యాయి. భయభ్రాంతులకు గురైన తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బస్సును పరకాల ఆర్టీసీ డిపోకు తరలించారు.
ఇదీ చూడండి:రేప్ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్మెంట్ థియరీ'
Intro:tg_wgl_42_22_rtc_bus_dameg_av_ts10074
cantributer kranthi parakala
వరంగల్ జిల్లా పరకాల బస్ డిపో కు సంబంధించిన బస్సు విధి నిర్వహణలో భాగంగా పరకాల నుండి నడికూడి మీదుగా ముత్యాలపల్లి వెళ్లవలసిన బస్సు ను నడికుడ గ్రామం నుండి ముత్యాలపల్లి గ్రామానికి మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో విసరగా డ్రైవర్ ముందు భాగంలో ఉన్న అద్దం మరియు పక్కగా ఉన్న మరొక అద్దం ధ్వంసం అయినాయి దీనితో భయభ్రాంతులకు గురైన తాత్కాలిక డ్రైవర్ మరియు కలెక్టర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించి బస్సును పరకాల ఆర్టీసీ డిపో లో ఉంచారు
Body:tg_wgl_42_22_rtc_bus_dameg_av_ts10074
Conclusion:tg_wgl_42_22_rtc_bus_dameg_av_ts10074