ETV Bharat / state

తాగొచ్చి గొడవచేస్తున్నాడని కన్నవాళ్లే కడతేర్చారు - parents killed son

వరంగల్​ రూరల్ జిల్లా ముత్యాలపల్లిలో విషాద ఘటన జరిగింది. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవచేస్తున్నాడని విసిగిపోయిన తల్లిదండ్రులు కన్న కొడుకుని... కిరోసిన్​ పోసి కాల్చి చంపేశారు.

కుటుంబ కలహాలతో కన్నవాళ్లే కడతేర్చారు
author img

By

Published : Nov 12, 2019, 10:12 PM IST

Updated : Nov 12, 2019, 11:03 PM IST

కన్నతల్లిని అతి కిరాతంగా హతమార్చిన కూతురి ఘటన మరవకముందే... పేగు పంచుకొని పుట్టిన కన్న కొడుకుని తల్లిదండ్రులు చంపిన ఉదంతం వరంగల్ రూరల్​ జిల్లా ముత్యాలపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మహేష్​ తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మహేష్​ మద్యానికి బానిసయ్యాడు.

రోజూ తాగొచ్చి తల్లిదండ్రులను చితకబాదుతున్నాడు. విసిగిపోయిన తల్లిదండ్రులు రెండు చేతులు కట్టేసి కిరోసిన్​ పోసి సజీవ దహనం చేశారు. మహేష్​ అక్కడికక్కడే కాలి బూడిదయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కుటుంబ కలహాలతో... కన్నవాళ్లే కడతేర్చారు...

ఇదీ చూడండి: 3 రోజుల కస్టడీకి కీర్తిరెడ్డి

TG_wgl_43_12_kodukunu_champina_perants_av_ts10074 Cantributer kranthi parakala యాంకర్ కుటుంబ కలహాలతో పేగు పంచుకుని పుట్టిన కన్న కొడుకు పట్ల కసాయిగా మారారు ఆ తల్లిదండ్రులు. కన్న కొడుకుని పెంచి పెద్ద చేసిన చేతులతోనే నే సజీవ దహనం చేసిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా లో చోటుచేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా ముత్యాలపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో కన్న తల్లిదండ్రులే తన కొడుకు మహేష్ చెందర ను కట్టేసి కిరోసిన్ పోసి తగులపెట్టిన ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన సంచలనం సృష్టించింది. వరంగల్ రూరల్ జిల్లా.. వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం.
Last Updated : Nov 12, 2019, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.