వరంగల్ గ్రామీణ జిల్లాలో గొర్లెకుంట మృతుల హత్యలకు సంబంధించి బయట వ్యక్తుల ప్రమేయం తోసిపుచ్చలేమని ఫోరెన్సిక్ వైద్య నిపుణులు రజా మాలిక్ పేర్కొన్నారు. వారిని సంచుల ద్వారా తీసుకొచ్చి బావిలో పడేసినట్లు అనుమానం ఉందని ఆయన చెబుతున్నారు. వారికి మత్తు, విషం కలిపితే వాసన తెలిసిపోతోందని... అయితే మృతదేహాలు కుళ్లిపోయినందున ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ తేల్చాల్సి ఉంటుందని చెప్పారు.
ఇదీ చూడండి : వీడిన మిస్టరీ: మహారాష్ట్రలో మర్డర్- తెలంగాణలో అరెస్ట్