ETV Bharat / state

42 మంది రెబల్స్​ నామినేషన్ల ఉపసంహరణ

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాలలో 42 మంది రెబల్స్​ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీనితో అధికార పార్టీ తమ ఏకగ్రీవ విజయం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

nominations-in-with-draw-in-warangal
42 మంది రెబల్స్​ నామినేషన్ల ఉపసంహరణ
author img

By

Published : Jan 13, 2020, 3:11 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో తెరాసలో ఉన్న రెబల్​ అభ్యర్థులను బుజ్జగించడంలో తమ పార్టీ విజయం సాధించిందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. దాదాపు 42 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ఇంకా సమయం ఉండగానే ఒక్క రోజులోనే 42 మందిని ఉపసంహరణ దిశగా ఒప్పించిన తెరాస మిగిలిన అభ్యర్థులను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఏకగ్రీవాలకు వ్యూహాలు రచిస్తున్న ఆ పార్టీ అధికార వర్గాలు ఇప్పటికే.. 4 స్థానాలు ఏకీగ్రీవం అయ్యాయని అంటోంది.

42 మంది రెబల్స్​ నామినేషన్ల ఉపసంహరణ

ఇదీ చూడండి: 'హామీలు నెరవేర్చిన ఒక్క మున్సిపాలిటీ ఉన్నా ఏకగ్రీవం చేస్తాం'

Intro:TG_WGL_42_13_NAMINETIONS_UPASAMHARANA_ADHIKARULA_PARYAVEKASHANA_VO_TS10074

cantributer kranthi parakala

వరంగల్ రురల్ జిల్లా పరకాల లో తెరాస లో ఉన్న రెబల్ లను బుజ్జగించడంలో ఆ పార్టీ విజయం సాధించింది.దాదాపు 42 మంది నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు.ఇంకా సమయం ఉండగానే ఒక్కరోజులోనే 42 మందిని ఉపసంహరణ దిశగా ఒప్పించిన తెరాస మిగిలిన అభ్యర్థులను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.దానితో పాటు ఏకగ్రీవలకు ఫ్యూహాలు పాన్నియున్న ఆ పార్టీ ఇప్పటికే 4 స్థానాలు ఏకీగ్రీవలు అయినాయని అంటుంది అధికారపార్టీ.

ఇటు ఆదికారులు వేగంగా మారుతున్న పరిణామాల దృష్ట్యా తాము అప్రమత్తంగా ఉన్నామని తెలిపిన ఎన్నికల అదుకరి ఆర్డీవో కిషన్ నిన్న సాయంత్రం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పోలీస్ లను ఎన్నికల యంత్రాంగం ను అప్రమత్తం చేశారు.ఫ్లయింగ్ స్కాడ్ లను అప్రమత్తం చేసిన అధికారులను ఎంతటి వారైనా వాహనాలను చెక్ చేయకుండా వాదోళద్దని ఆదేశించారు.
ఎన్నికలను పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం లో ప్రజాస్వామ్య యుతంగా నిర్వహిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చేప్రయత్నం చేశారు.ఓటర్ స్లిప్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని ప్రజలకు అవి అందించడానికి తమసిబ్బందిని పురామాయిస్తాని చెప్పారు.

Body:TG_WGL_42_13_NAMINETIONS_UPASAMHARANA_ADHIKARULA_PARYAVEKASHANA_VO_TS1

Conclusion:TG_WGL_42_13_NAMINETIONS_UPASAMHARANA_ADHIKARULA_PARYAVEKASHANA_VO_TS1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.