వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పురపాలికలో ఛైర్మన్ ఆంగోతు అరుణ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై... ఛైర్మన్‌ను, కౌన్సిలర్లను సత్కరించారు. పట్టణాభివృద్ధికి సమష్ఠి కృషి చేయాలని సూచించారు. బాధ్యాతాయుతమైన పాలన, ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో పనిచేస్తూ... ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు.
ఇదీ చూడండి: అమ్మాయిల వివాహ వయసు పెరగనుందా..?