ETV Bharat / state

దిల్లీకో న్యాయం... గల్లీకో న్యాయమా? - మందకృష్ణ మాదిగ

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్టీలు, ప్రభుత్వాలు, సమాజం ఒకే విధంగా ఖండించేలా ఉండాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

mrps founder manda krishna  madiga demands equal justice for all women
ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
author img

By

Published : Dec 5, 2019, 3:14 PM IST

ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

ఏ వర్గానికి చెందిన మహిళలపై అఘాయిత్యాలు జరిగినా... ప్రభుత్వాలు, పార్టీలు, సమాజం ఒకే విధంగా ఖండించాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

అగ్రవర్ణ మహిళలపై జరిగే ఆకృత్యాలను ఓ విధంగా.. అణగారిన వర్గాలకు చెందిన ఆడవారిపై జరిగే అఘాయిత్యాలను మరో విధంగా చూస్తున్నారని ఆరోపించారు.

దిల్లీకో న్యాయం గల్లీకో న్యాయమా అని ప్రభుత్వాలను నిలదీశారు. మహిళలపై జరుగుతున్న సంఘటనలపై స్పందన ఒకే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు.

Intro:Tg_wgl_01_05_manda_krishna_madiga_ab_ts10077

Body:దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో సమాజ స్పందన, పార్టీలు, ప్రభుత్వాలు ఒకే విధంగా ఖండించేలా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ వరంగల్ లో డిమాండ్ చేశారు. అగ్రవర్ణ కులాలలో అత్యాచారాలు, హత్యలు జరిగితే ఒక విధంగా, దళిత కులాలల్లో జరిగితే ఒక విధంగా ఉంటుందని మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఇందుకు ఉదహరనే ఢీల్లి నిర్భయ, హైద్రాబాద్ దిశ సంఘటనలో ప్రభుత్వాలు, పార్టీలు, సమాజం రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా స్పందించారని పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవల కొమురంభీం అసిఫాబాద్ జిల్లా లో దళిత సామాజవర్గానికి చెందిన మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేస్తే యే ఒక్కరు స్పందించ లేదని మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.ఢీల్లీకొ న్యాయం గల్లీ కో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న సంఘటనలపై అందరూ ఒకే విధంగా ఉండాలని సూచించారు..... బైట్
మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు.

Conclusion:manda krishna madiga pc
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.