ETV Bharat / state

viral video: వానరం, శునకం దోబూచులాట.. వీడియో వైరల్

author img

By

Published : May 31, 2021, 12:20 PM IST

కొట్లాటకు సై అంటే సై అనే వానరం, శునకం.. సరదాగా దొంగాట ఆడుకుంటూ చూపరులను ఆహ్లాదంలో ముంచెత్తాయి. వాటి సరదా ఆటను తన చరవాణిలో వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్​ మీడియాలో పంచుకోవడంతో నెట్టింట్లో హల్​చల్​ చేస్తోంది. వరంగల్​ గ్రామీణ జిల్లా మైలారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

monkey and dog fight each other in funny way
వానరం, శునకం దోబూచులాట

వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వానరం, శునకం దోబూచులాడుకుంటూ తెగ హంగామా చేసాయి. వీటి చిలిపి చేష్టలకు రాయపర్తి మండలం మైలారం గ్రామం వేదికైంది. కోతి తన చేష్టలతో కుక్క పైకి ఎక్కి కూర్చొని దాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఈ రెండింటి కొట్లాట అక్కడే ఉన్న స్థానికులను ఆకట్టుకుంది.

ఉప్పునిప్పులా ఉండే ఈ రెండు జంతువుల దోబూచులాటను ఓ వ్యక్తి తన చరవాణిలో బంధించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

వానరం, శునకం దోబూచులాట

ఇదీ చదవండి: TS News: ప్రాంక్‌ చేస్తే.. ‘గే’లి చేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.