వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో సుమారు 1000 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సొంత ఇళ్లు లేనివారిని ఎంపికి చేస్తామని ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల తర్వాతే నియమిత పదవులు