వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ఊరుగొండ శివారులోని పెద్దచెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఎంత కూలీ పడుతుందో అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీలో భాగంగా గ్రామానికి ఉపయోగపడే పనులు చేయించాలని అధికారులకు సూచించారు. అనంతరం కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!