ETV Bharat / state

​​​​​​​మిర్చి రైతుల ఆందోళన.. - పోలీస్​

మిర్చి విక్రయాల్లో తమకు అన్యాయం జరుగుతోందని వరంగల్​ ఎనుమాములు వ్యవసాయ మార్కెట్​లో రైతులు ఆందోళనకు దిగారు.   కనీసం క్వింటాకు రూ.10 వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలని కర్షకులు డిమాండ్ చేశారు.

వ్యవసాయ మార్కెట్​లో రైతుల ఆందోళన
author img

By

Published : Feb 7, 2019, 7:11 PM IST

వ్యవసాయ మార్కెట్​లో రైతుల ఆందోళన
రాష్ట్రంలోనే అతిపెద్దదైన వరంగల్​ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్​ చేస్తూ మిర్చి యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం క్వింటా మిర్చి ధర 8 వేలు ప్రకటించినా..నాణ్యత పేరు చెప్పి రూ. 6 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్నదాతలకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు.
undefined
రైతన్నల ఆందోళనతో మార్కెట్​ యార్డులో క్రయవిక్రయాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కనీస ధరను రూ.10 వేలకు పెంచితే తప్ప తమకు గిట్టుబాటు కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Intro:Tg_wgl_47_07_Rock_Claimbing_pandavula_gutta_ab_c8

యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా,రేగొండ మండలం తిరుమల గిరి గ్రామ శివారు పాండవుల గుట్ట లో ఏకో రూరిజం,అటవీశాఖ ఆధ్వర్యంలో రాక్ క్లైబింగ్ నిర్వహించారు.క్లైబింగ్ లో పాల్గొన్న పర్యాటకులు.ఎంతో ఆనందంగా ఉందని వచ్చిన పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎలాంటి గుట్టను చూడలేదని చాలా సంతోషంగా ఉందని అన్నారు.మేము ,మతోటి వారిని కూడా తీసుకొచ్చి ఇంకా ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము.ఇలాంటి పాండవుల గుట్టలు మన ప్రాంతంలో ఎక్కడ లేవని,ఇక్కడ అన్ని విధాలా సౌకర్యాలు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారని అన్నారు.వరంగల్ నిట్ కాలేజ్, నర్సంపేట ప్రగతి కాలేజ్ నుంచి వచ్చామని మాకు సంతోషంగా ఉందని అన్నారు.

బైట్.1).రాజయ్య(భూపాలపల్లి)
2).నరేష్(నర్సంపేట కాలేజ్)
3).రవళి(నర్సంపేట కాలేజ్ విద్యార్థి).
4).సుమన్(ఏకో టూరిజం కో ఆర్డినేటర్).

Body:Tg_wgl_47_07_Rock_Claimbing_pandavula_gutta_ab_c8

Conclusion:Tg_wgl_47_07_Rock_Claimbing_pandavula_gutta_ab_c8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.