ETV Bharat / state

"అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయిస్తాం" - parakala

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల మున్సిపల్​ కార్యాలయంలో అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్ధి కోసం అధికారులు చొరవ చూపించాలని ఆదేశించారు.

"అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయిస్తాం"
author img

By

Published : Jul 10, 2019, 1:01 AM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో చిరు వ్యాపారుల కోసం నూతన భవనానికై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పరకాల మున్సిపల్​ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరకాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారని.. అధికారులు అభివృద్ధి పనులపై ప్రత్యేక చొరవ చూపించాలని ఆదేశించారు. పరకాల పట్టణ ప్రజలకు చెక్ డ్యామ్ ద్వారా కాళేశ్వరం నీరు అందిచడానికి కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి,మరియు ఖాళీ స్థలంలో మొక్కలను నాటాలని కోరారు.

అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయిస్తాం

ఇవీ చూడండి: సగం సంగారెడ్డి ఖాళీ... సీఎం​కు జగ్గారెడ్డి లేఖ

tg_wgl_45_09_trs_mantri_revyu_av_TS10074 Cantributer kranthi parakala Note:విజువల్స్ మోజో ద్వారా పంపడం జరిగింది..విజువల్ వాడకున్న assigned అని వస్తున్నాయి..గమనించగలరు.. అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయిస్తాము - మంత్రి ఎర్రబెల్లి.. పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు చిరు వ్యాపారుల కోసం నూతన భవనంకు శంకుస్థాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మరియు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి... అనంతరం పరకాల మునిసిపల్ కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమీక్ష సమావేశంలో ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ - మునిసిపల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక నిధులు కేటాయించాడానికి సిద్ధంగా ఉన్నారని,అందుకోసం అధికారులు అభివృద్ధి పనులపై ప్రత్యేక చొరవ చూపించాలని ఆదేశించారు. - పరకాల మునిసిపల్ ని అధికారులు,ప్రజలు,కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవాలని కోరినారు. - పరకాల పట్టణ ప్రజాలకు చెక్ డ్యామ్ ద్వారా కాళేశ్వరం నీరు అందిచడానికి కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు.. - హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి,మరియు ఖాళీ స్థలంలో మొక్కలను నాటాలని కోరినారు. - మళ్ళీ నేను 15 వతేదీన వచ్చే వరకు అభివృద్ధి కోసం అన్ని ప్రతిపాదనలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. - ధర్మారెడ్డి గారు నాకు తమ్ముడు లాంటి వారు పరకాల నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. - స్మశాన వాటిక కోసం ప్రత్యేక నిధులు ఇస్తాము. - డంపింగ్ యార్డు కోసం స్థలాన్ని అతి త్వరగా నిర్ధారించాలని ఆదేశించారు. - నూతన గెస్ట్ హౌస్ కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని కోరినారు. ఈ సమావేశంలో వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత మరియు అధికారులు,కమిషనర్, మాజీ చైర్మన్, కౌన్సలర్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.