ETV Bharat / state

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

గీసుకొండ మండల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణా కార్యక్రమం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై రైతులకు పాసుపుస్తకాలు అందజేశారు.

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
author img

By

Published : Nov 19, 2019, 5:29 PM IST

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ తహసీల్దార్​ కార్యాలయ ఆవరణలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై... రైతులకు పట్టా పాసుబుక్కులు అందజేశారు. భూ సమస్యల నుంచి విముక్తి కల్పించేందుకు ముఖ్యమంత్రి సాదాబైనామా ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో సమస్యలు దాదాపుగా పూర్తైనట్లు వెల్లడించారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా రెవెన్యూ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలన్నారు. ఏమైనా భూ సమస్యలు ఉంటే రైతు సమన్వయ సమితి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారాన్ని గీసుకొండ రెవెన్యూ అధికారులు ఛాలెంజింగ్​గా తీసుకోవాలన్నారు. అందుకు రైతులు కూడా సహకరించాలని కోరారు.

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

ఇవీచూడండి: డేవిడ్​​ అటెన్​బరోకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం

TG_WGL_43_19_PATTA_BOOK_AV_TS10074 Cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా. పరకాల నియోజకవర్గం. గీసుకొండ మండల కేంద్రం లో పట్టాదారు పాసుబుక్కులు రైతులకు అందచేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్ రురల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసుబుక్కులు ఎమ్మెల్యే గారు అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు సమావేశానికి వచ్చిన రైతుల వినతులు స్వీకరించి,తక్షణమే తగుచర్యలు తీసుగకోని రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ గారికి ఆదేశించారు.ఈ సందర్భంగా మండలంలోని 243 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుబుక్కులు ఎమ్మెల్యే అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూ సమస్యల నుండి విముక్తి చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాదాబైనామా ప్రవేశపెట్టారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటిసారిగా సాదాబైనామ గురించి మాట్లాడినట్లు తెలిపారు. నియోజకవర్గంలో దాదాపుగా భూసమస్యలు పూర్తియైనట్లు వారు తెలిపారు.ఇంకా కొంత శాతం పూర్తికావాల్సి ఉంది.రెవెన్యూ సిబ్బంది రైతులకు ఇబ్బంది కలగకుండా సమస్యలు తీర్చాలన్నారు.గ్రామాలలో రైతులకు ఏమైనా భూ సమస్యలు ఉంటే రైతు సమన్వయ సమితి దృష్టికి తీసుకెల్లాలన్నారు.రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఎవరికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.సమస్య రైతులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేన్నారు.రెవెన్యూ అధికారులు గీసుగొండ మండలంలో ఛాలెంజింగ్ గా తీసుకొని పూర్తిస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని,అందుకు రైతులు కూడా సహకరీంచాలని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.