ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు మోసానికి గురవుతున్నారని ఆరోపిస్తూ.. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో కిసాన్ కాంగ్రెస్ నేతలు రైతు దీక్ష చేపట్టారు. లాక్డౌన్ వేళ రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ల ద్వారా వరంగల్ గ్రామీణ జిల్లా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
ఇవీ చూడండి: కరోనా నెగిటివ్ వచ్చింది.. అయినా పరిస్థితి విషమించింది