స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లకు వరంగల్ జిల్లా సన్నద్ధమైంది. అర్బన్ జిల్లాకేంద్రంలో పోలీస్ పరేడ్ మైదానంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సంబంధిత ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. స్టాల్స్, కుర్చీలు, షామియానాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ జిల్లా పరిధిలో వేడుకలకు హన్మకొండలోని జేఎన్ఎస్ మైదానాన్ని సిద్ధం చేశారు. వేడుకలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఎగురవేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ఉమ్మడి వరంగల్లో పంద్రాగస్టు ఏర్పాట్లు పూర్తి - ఉమ్మడి వరంగల్లో పంద్రాగస్టుకు ఏర్పాట్లు పూర్తి
వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి, గ్రామీణ వేడుకల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొని జెండా ఎగురవేయనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లకు వరంగల్ జిల్లా సన్నద్ధమైంది. అర్బన్ జిల్లాకేంద్రంలో పోలీస్ పరేడ్ మైదానంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సంబంధిత ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. స్టాల్స్, కుర్చీలు, షామియానాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ జిల్లా పరిధిలో వేడుకలకు హన్మకొండలోని జేఎన్ఎస్ మైదానాన్ని సిద్ధం చేశారు. వేడుకలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఎగురవేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Body:స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లకు వరంగల్ జిల్లా యంత్రంగం సన్నద్ధం అయింది. జాతీయ దినోత్సవ వేడుకలకు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించ నున్నారు. ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. స్టాల్స్, కుర్చీలు, శమీనాలు ఏర్పాటు చేశారు. ఆలాగే వరంగల్ గ్రామీణ జిల్లా పరిధిలో హన్మకొండలోని జె.ఎన్. ఎస్. మైదానంను సిద్ధం చేశారు.ఈ వేడుకలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండా ను ఎగురవేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు.....స్పాట్
Conclusion:independence day erpatlu