వరంగల్ జిల్లాలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హన్మకొండలోని రాజరాజేశ్వర ఆలయంలో ముక్కంటిని దర్శంచుకున్నారు భక్తులు. అభిషేకాలు అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మంచుగడ్డతో ఏర్పాటు చేసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
"చల్లగా" చూడు శివయ్య - temple
మంచులింగం చూడాలంటే సాధారణంగా అమర్ నాథ్‌కు వెళ్లాలి. మహా శివరాత్రి రోజున ఆ సౌలభ్యం కల్పిస్తున్నారు హన్మకొండలోని రాజరాజేశ్వర ఆలయ నిర్వాహకులు.
మంచుతో ఏర్పాటు చేసిన శివలింగం
వరంగల్ జిల్లాలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హన్మకొండలోని రాజరాజేశ్వర ఆలయంలో ముక్కంటిని దర్శంచుకున్నారు భక్తులు. అభిషేకాలు అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మంచుగడ్డతో ఏర్పాటు చేసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
sample description
Last Updated : Mar 4, 2019, 5:32 PM IST