ETV Bharat / state

ఉన్మాదిని ఉరితీయండి! - పెట్రోల్ తో దాడి

డిగ్రీ విద్యార్థిని రవళిపై దాడికి పాల్పడిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నడి రోడ్డుపై శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

ఉన్మాదిని ఉరితీయాలని స్థానికుల డిమాండ్
author img

By

Published : Feb 27, 2019, 10:42 AM IST

Updated : Feb 27, 2019, 10:58 AM IST

హన్మకొండలో విద్యార్థినిపై దాడి ఘటనను స్థానికులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని నడిరోడ్డుపై శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

ఉన్మాదిని ఉరితీయాలని స్థానికుల డిమాండ్

ఇదీ చదవండి.పెట్రోల్​ పోసి నిప్పంటించాడు

హన్మకొండలో విద్యార్థినిపై దాడి ఘటనను స్థానికులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని నడిరోడ్డుపై శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

ఉన్మాదిని ఉరితీయాలని స్థానికుల డిమాండ్

ఇదీ చదవండి.పెట్రోల్​ పోసి నిప్పంటించాడు

Intro:FILENAME: TG_KRN_27_31_INTER_EXAMS_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST) 9394450191
యాంకర్ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఆరు పరీక్ష కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనాయి రామగుండం ప్రభుత్వ కళాశాల గోదావరికి పట్టణంలోని ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాల తోపాటు గాంధీ జూనియర్ కళాశాల కృష్ణవేణి జూనియర్ కళాశాల ఎన్టిపిసి సచ్చి దేవా కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1949 నుండి విద్యార్థులు. పరీక్షలు రాయనున్నారు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా పరీక్ష కేంద్రాల వద్ద తాగు నీటి విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఇబ్బంది లేకుండా వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు పరీక్ష కేంద్ర ల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు


Body:టటఫ


Conclusion:
Last Updated : Feb 27, 2019, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.