ఇవీ చూడండి: వేయిస్తంభాలాటలో గెలుపెవరిదో?
"కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా"
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా కలిసి భారీ మెజార్టీతో పసునూరి దయాకర్‌ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వర్ధన్న పేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం
కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ ను గెలిపించాలని కోరారు. అందరి కష్టాల్లో పాలు పంచుకుంటానని తెలిపారు.
ఇవీ చూడండి: వేయిస్తంభాలాటలో గెలుపెవరిదో?
Intro:tg_wgl_37_09_manthri_errabelli_ab_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ ను గెలిపించాలని కోరారు. అందరి కష్టాల్లో పాలు పంచుకుంటా అన్నారు. అత్యధిక మెజార్టీ అందించాలన్నారు.
01 ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి
Body:s
Conclusion:ss